యాపిల్ విత్తనాల్లో సైనెడ్ ఉంటుంది. వీటిని అధికంగా తీసుకుంటే రక్తం విషంగా మారి పక్షవాతానికి కారణమవుతుంది. పియర్ పండు మంచిదే కానీ దాని విత్తనాలు విషంతో సమానం చెర్రీ విత్తనాలు సైనెడ్ గా మారి ప్రాణాలు హరించివేస్తాయి. టొమాటో విత్తనాల వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయంట. లిచీ పండు మంచిదే దాని విత్తనాలు మాత్రం విషపూరితం ప్లమ్ పండు ఎంత తిన్నా ఏం కాదు విత్తనాలు తింటే మాత్రం ప్రాణాలు పోతాయి. పచ్చి కిడ్నీ బీన్స్ తింటే విరోచనాలు, వాంతులు అవుతాయి. Image Credit: Pexels