సంగీతం మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.



సంగీతం వింటున్నప్పుడు రక్తం మరింత సులభంగా ప్రవహిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.



రక్తపోటు స్థాయిలను తగ్గిస్తుంది. నొప్పుల్ని ఎదుర్కొంటుంది.



డిప్రెషన్ లక్షణాల నుంచి బయట పడేస్తుంది



సంగీతం ఒత్తిడి హార్మోన్ ని నియంత్రించి మంచి నిద్రని కలిగిస్తుంది.



అల్జీమర్స్, చిత్త వైకల్యానికి మ్యూజిక్ థెరపీ చక్కగా పని చేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.



సంగీతం వింటూ వ్యాయామం చేస్తే శరీరానికి అలసట తెలియదు



తినేటప్పుడు మ్యూజిక్ వింటూ ఉంటే తక్కువగా తింటారు. ఆహారాన్ని ఆస్వాదిస్తారు.



కోపం, నిరాశ నుంచి బయట పడేస్తుంది.