‘బ్లడ్ గ్రూప్ డైట్’ గురించి తెలుసా?



చాలా తక్కువ మందికి తెలిసిన డైట్ ‘బ్లడ్ గ్రూప్ డైట్’. అంటే మనిషి బ్లడ్ గ్రూపును బట్టి వారు తినే ఆహారం ఆధారపడి ఉంటుంది.



దీని గురించి మొదటిసారి 1996లో ప్రకృతి వైద్యుడు అయిన డాక్టర్ పీటర్ డి అడెమో ఒక పుస్తకం ద్వారా తెలియజేశాడు.



మన మనం తినే ప్రతి ఆహారం మన రక్త వర్గానికి మద్దతు ఇచ్చేదిగా ఉండాలని ఆయన తెలిపాడు.



మీ బ్లడ్ గ్రూపుకు తగిన ఆహారాన్ని ఎంచుకొని తింటే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు ప్రకృతి వైద్య నిపుణులు.



A బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఎక్కుడ మొక్కల ఆధారిత ఆహారాన్ని తినాలి.



ఇక O బ్లడ్ గ్రూప్ ఉన్న వారు ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి.



బ్లడ్ గ్రూప్ B పాజిటివ్, B నెగిటివ్ ఉన్నవారు మాంసం, పాల ఉత్పత్తులను అధికంగా తీసుకోవాలి.



రక్త వర్గం AB పాజిటివ్, AB నెగిటివ్ ఉన్నవారు టర్కీ కోళ్లు, సోయాతో చేసిన టోఫు, సముద్రపు ఆహారం, కూరగాయల్ని అధికంగా తినాలి.


Thanks for Reading. UP NEXT

గ్రీన్ టీతో డయాబెటిస్ తగ్గుతుందా?

View next story