శాకాహారుల కోసం ఈ ప్రోటీన్ ఫుడ్ చికెన్ మటన్‌తోనే ప్రోటీన్లు అందుతాయనుకోవడం అపోహ. మాంసాహారం ద్వారా లభించే ప్రోటీన్ కన్నా అధికంగా కొన్ని శాకాహార వంటల్లో లభిస్తుంది. సోయా గింజల్లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. కాబట్టి సోయా బీన్స్ తో చేసిన ఉత్పత్తులను వాడచ్చు. పెసరపప్పు కందిపప్పు పచ్చి బఠానీలు కాలిఫ్లవర్ పనీర్ గుమ్మడి గింజలు చీజ్, పాలు, పెరుగు