హ్యాంగోవర్ త్వరగా పోవాలంటే ఇవి తినాలి



మద్యం సేవించే వాళ్ల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోందని సర్వేలు చెబుతున్నాయి.



రాత్రి మద్యం సేవించిన వారిలో చాలా మందికి ఉదయం లేచాక హ్యాంగోవర్‌ పట్టి పీడిస్తుంది.



డీహైడ్రేషన్, మైకం కమ్మినట్టు అవ్వడం, తలనొప్పి, అలసట, వికారం... ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.

హ్యాంగోవర్‌ను వేగంగా వదిలించుకోవడానికి కొన్ని ఆహారాలు సహకరిస్తాయి.



ఓట్స్



టొమాటో జ్యూస్



అరటిపండ్లు



పాలకూర



నట్స్



గుడ్లు



పుచ్చకాయ