శ్రీ మహావిష్ణువు దశావతారాలు



దశావతారాల్లో మొదటి నాలుగు అవతారాలు సత్య యుగంలో కనిపించాయని పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత మూడు అవతారాలు త్రేతాయుగంలో, ఎనిమితో అవతారం ద్వారపర యుగంలో తొమ్మిదో అవతారం కలియుగంలో, పదోది కలియుగాంతంలో కనిపిస్తుందని చెబుతారు.



(1) మత్స్య



(2) కూర్మ



(3 ) వరాహ



(4) నారసింహ



(5) వామన



(6) పరశురామ



(7) శ్రీరామ



(8) శ్రీకృష్ణ



(9) బుద్ధ



(10) కల్కి



యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్
పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ చ దుష్కృతామ్
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే



అర్జునా! ధర్మానికి హాని కలిగినప్పుడును, ఆధర్మం పెరిగినప్పుడు...సత్పురుషులను రక్షించుటకు, దుష్టులను రూపుమాపడానికి, ధర్మాన్ని సుస్థిరం చేయడానికి ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తానని భగవద్గీత నాలుగో అధ్యాయంలో చెప్పాడు శ్రీకృష్ణుడు