శ్రీముఖి స్టైలింగ్‌లో లెహంగాలది స్పెషల్ ప్లేస్. లెహంగాలో డిఫరెంట్‌గా ఎలా కనిపించవచ్చో శ్రీముఖిని చూస్తే... తెలుస్తుంది. పింక్ లెహంగాకు దుప్పట్టాతో కొత్త స్టైల్ యాడ్ చేశారు శ్రీముఖి. కలర్స్ అండ్ కాంబినేషన్స్ పరంగానూ శ్రీముఖి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. ట్రెండీ టాప్‌తో శ్రీముఖి కొత్తగా కనిపించారు కదూ! శ్రీముఖి అండ్ స్టయిల్స్ ఇదొక స్టైల్... లెహంగా బాటమ్, పైన టాప్ చూశారా? డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. శ్రీముఖి రీసెంట్ ఫొటో ఇది. మిలమిల మెరిసిపోవడం లేదూ!? జస్ట్ బ్లాక్ లెహంగాకు ఎంబ్రాయిడరీ టాప్ వేసి కొత్తగా కనిపించారు శ్రీముఖి శ్రీముఖి (All Images courtesy - @Sreemukhi/Instagram) లెహంగా మీద వర్క్ చూశారా? చూపు తిప్పుకోనివ్వడం లేదు కదూ!