ధూమపానానికి ఎంతో మంది బానిసలుగా మారడానికి కారణం అందులోని నికోటిన్.
ఒక్కసారి దానికి అలవాటు పడితే విడిచిపెట్టడం కష్టం.


నికోటిన్ అనేది సిగరెట్ లో ఉండే ఒక పదార్థం. మెదడు మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
రక్తనాళాలని ఇరుకు చేస్తుంది.


ధూమపానం అలవాటు వదిలించుకోవాలంటే ఈ కూరగాయలు మీకు చాలా సహాయపడతాయి.



వంకాయ నైట్ షేడ్ కుటుంబానికి చెందిన మొక్క. ఇందులో 100 μg నికోటిన్‌ ఉంటుంది.
ఇది ఆరోగ్యానికి అంతగా హాని చేయదు.


బంగాళాదుంపలో సగటున 15 µg/గ్రామ్ నికోటిన్ ఉంటుందని నిపుణులు చెప్పుకొచ్చారు.



నికోటిన్ కలిగిన అత్యంత ఆశ్చర్యకరమైన రోజువారీ ఆహారాలలో క్యాలీఫ్లవర్ ఒకటి.
ఇది తీసుకున్న నికోటిన్ శరీరంలోకి చేరుతుంది.


పచ్చి మిర్చిలో 7.7 నుంచి 9.2 µg/గ్రామ్ నికోటిన్ ఉంటుంది.



టొమాటో నైట్ షేడ్ ఆహారం. పండని టొమాటోలో నికోటిన్ అధిక సాంద్రత కలిగి ఉంటుంది.



కొన్ని బ్రూడ్, ఇన్‌స్టంట్ టీలు నలుపు, ఆకుపచ్చ టీలు నికోటిన్‌ను కలిగి ఉంటాయి.



ఈ ఆహారాల్లో నికోటిన్ ఉండటం వల్ల సిగరెట్ తాగాలనే ఆలోచన మీకు రాదు.
Images Credit: Pixabay/ Pexels