నిత్య జీవితంలో ఐరన్ అత్యంత ముఖ్యమైన పోషకం. లోపం ఏర్పడకుండా చూసుకోవడం అవసరం.

ఐరన్ పెంచే కొన్ని ఆహారాలను గురించి తెలుసుకుందాం.

బీట్ రూట్ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. శరీరంలో హీమోగ్లోబిన్ స్థాయిలు పెంచుతుంది. ఫోలెట్, విటమిన్ సీ కూడా పుష్కలం.

బ్రకోలి మంచి ఐరస్ సోర్స్, ఒకకప్పు బ్రకోలీలో సుమారు 1 ఏం జీ ఐరన్ అందుతుంది.

దానిమ్మలో విటమిన్లు, ఖనిజాలు , ఇనుముతో సహా అనేక పోషకాలతో ఉంటాయి.

గుమ్మడి గింజల్లో ఐరన్ తో పాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. పావు కప్పు లో 2.5 ఎంజీ ఐరన్ ఉంటంది.

ఆకుకూరల్లో బచ్చలి కూరలో ఇనుము ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు వండిన బచ్చలి కూర నుంచి దాదాపు 6.5 ఏంజీ ఐరన్ అందుతుంది.

Representational Image : Pexels