ప్రాన్స్, గ్రీస్, ఇటలీ వంటి మెడిటరేనియన్ దేశాల ప్రజల సాంప్రదాయ ఆహారపు అలవాట్లని మెడిటరేనియన్ డైట్ అంటారు.

Image Source: pexels.com

బరువు తగ్గడం నుంచి క్యాన్సర్ నియంత్రించడం వరకు మెడిటరేనియన్ డైట్ మేలు చేస్తుంది.

Image Source: pexels.com

ఈ డైట్లో చేపలు, కాయధాన్యాలు, మొక్కల నూనెలు, పండ్లు, కూరగాయలు ఉంటాయి.

Image Source: pexels.com

ఈ డైట్ ఫాలో అవుతే గుండెకు మేలు జరుగుతుంది. కొలెస్ట్రాల్, రక్తపోటు, వాపును తగ్గిస్తుంది.

Image Source: pexels.com

మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. అభిజ్ఞా పనితీరు మెరుగ్గా ఉంటుంది.

Image Source: pexels.com

దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంతో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

Image Source: pexels.com

మహిళల్లో స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

Image Source: pexels.com

మతిమరుపుతో బాధపడేవారు ఈ డైట్ ను ఫాలో అవుతే అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Image Source: pexels.com

డయాబెటిస్ తో బాధపడేవారికి ఈ డైట్ ఎంతో మేలు చేస్తుంది. టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.