కట్ చేసిన ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు, ఎందుకో తెలుసా?

ఆహార పదార్థాలు చెడిపోకుండా నిల్వ ఉంచుకునేందుకు ఫ్రిజ్‌ బెస్ట్ ఆప్షన్.

కానీ, కొన్ని పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్ లో పెట్టకూడదు.

అలాంటి వాటిలో ఉల్లిపాయ ఒకటి.

ఉల్లిపాయ వాసన ఫ్రిజ్ లో ఉండే ఇతర ఆహార పదార్థాలపైనా పడుతుంది.

ఉల్లిపాయలో ఉండే సల్ఫర్‌ ఫ్రిజ్ లో పెడితే చెడిపోయేందుకు కారణం అవుతుంది.

ఉల్లిపాయలను ఫ్రిజ్ లో ఉంచడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.

ఉల్లిపాయను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల ఆక్సీకరణం చెంది చెడిపోతుంది.

ఫ్రిజ్ లోని ఉల్లిపాయను తినడం వల్ల కడుపులో సమస్యలు ఏర్పడుతాయి.

ఉల్లిపాయల్లో ఉండే పోషకాలు కూడా రిఫ్రిజిరేటర్‌లో ఎక్కువసేపు ఉంచితే పోతాయి.

సో, కట్ చేసిన ఉల్లిపాయలను ఫ్రిజ్ లో ఉంచకపోవడం మంచింది.

All Photos Credit: Pixabay.com