ప్లాస్టిక్ కప్ లో టీ తాగుతున్నారా? అయితే, చాలా డేంజర్!

ప్లాస్టిక్ కప్పులో టీ తాగడం మంచిది కాదంటున్నారు నిపుణులు.

ప్లాస్టిక్ వేడికి కరిగి దానిలోని కెమికల్స్ టీలో కలుస్తాయి.

ఈ కెమికల్ శరీరంలోకి వెళ్లడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

ప్లాస్టిక్ గ్లాస్ లోని కెమెకల్స్ తో డయేరియా వచ్చే అవకాశం ఉంటుంది.

ప్లాస్టిక్ కప్పులో టీ తాగితే కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉంటుంది.

ప్లాస్టిక్ కప్పులో టీ తీసుకుంటే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.

గర్భిణీలు ప్లాస్టిక్ కప్పులో టీ తాగితే పుట్టబోయే బిడ్డపై ప్రభావం పడుతుంది.

పురుషులు ప్లాస్టిక్ కప్పులో టీ తాగడం వల్ల ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.

ప్లాస్టిక్ కప్పులో టీ తాగితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

All Photos Credit: Pixabay