19వ శతాబ్ధంలో మొదటిసారి జాన్ ఎస్. పెంబర్టన్ దీనిని రూపొందించారు.

దీని రెసిపి కేవలం కొంత మందికి మాత్రమే తెలిసిన సీక్రెట్.

మర్చండైజ్ 7X పేరుతో బ్యాంకు లాకర్ లో తయారీని తెలిపే ఫార్మూలాను భద్రపరిచారట

శాంటాక్లాజ్ రూపం ప్రాచూర్యంలోకి తెచ్చింది కోకాకోలానే.

1930లో క్రిస్మస్ సమయంలో కోకోకోలా ప్రకటనలు శాంటాక్లాజ్ చిత్రంతో ప్రచురితమయ్యాయి.

1985 లో స్పేస్ షటిల్ చాలెంజర్ లోని వ్యోమగాములు అంతరిక్షంలో దీన్ని ఉపయోగించారు.

1928 నుంచి ఒలింపిక్స్ కు అధికారిక స్పాన్సర్. అథ్లెట్లు, ప్రేక్షకులకు కూడా పానీయాలను అందజేస్తుంది.

కోకోకోలా ఉత్పత్తులు 200 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి.

మొదట్లో కోకోకోలాను తలనొప్పి, ఆందోళన, నపుంసకత్వాన్ని నయం చేసే టానిక్ గా వాడేవారు.

కోకోకోలా లోగో ప్రపంచంలో అత్యధికంగా గుర్తింపు కలిగిన చిహ్నాలలో ఒకటి.
Representational Image : pexels