కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్నారా? అయితే, ముప్పు తప్పదు!

పిల్లల నుంచి పెద్దల వరకు కూల్‌ డ్రింక్స్‌ చాలా ఇష్టంగా తాగుతారు.

అయితే, కూల్‌ డ్రింక్స్‌ లో షుగర్ తప్ప ఎలాంటి పోషకాలు ఉండవు.

కూల్‌ డ్రింక్స్‌ ఎక్కువగా తాగే వారికి గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

కూల్ డ్రింక్స్ తాగే పిల్లలు ఏటా 3 నుంచి 5 కిలోల బరువు పెరుగుతున్నారట.

కూల్ డ్రింక్స్ లోని యాసిడ్స్‌ దంత సమస్యలను కలిగిస్తుంది.

కూల్ డ్రింక్స్ లోని కెఫిన్‌ నిద్రలేమికి దారితీస్తుంది.

కూల్ డ్రింక్స్ లోని ఫాస్పోరిక్ యాసిడ్ ఎముకలను బలహీనం చేస్తుంది.

All Photos Credit: pixabay.com