ఈ ఆకులతో బీపీ కంట్రోల్, బరువు కూడా తగ్గుతారు!

చామ దుంపతో చాలా పోషకాలు ఉంటాయి.

చామ ఆకులు కూడా చామదుంపకు ఏమాత్రం తీసిపోవు.

విటమిన్లు, కాల్షియం, పొటాషియం, ఐరన్, ఒమేగా-3- ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి.

బీటా కెరోటిన్‌, ఫ్లెవనాయిడ్స్‌ లాంటి యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి.

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ బీపీని కంట్రోల్‌లో ఉంచుతాయి.

చామ ఆకుల్లోని విటమిన్‌ C రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

చామ ఆకుల్లోని ఫైబర్‌, మెథియోనిన్ చెడు కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేస్తాయి.

చామ ఆకుల్లో విటమిన్‌ A కంటి చూపును మెరుగు పరుస్తుంది. ఇవి పాటించే ముందు డాక్టర్ సలహా తప్పకుండా తీసుకోవాలి.

All Photos Credit: pixabay.com