హ్యాపీయెస్ట్ దేశాల జాబితా ఇదే, మన నెంబర్ ఎంతంటే ప్రపంచంలోని ప్రజలు సంతోషంగా జీవిస్తున్న దేశాల జాబితాను విడుదల చేశారు. మొత్తం 146 దేశాలను లెక్కించారు. అందులో మనదేశం 136వ స్థానంలో నిలిచింది. ఇక టాప్ ఎనిమిది స్థానాల్లో నిలిచిన దేశాలు ఏవంటే... ఆస్ట్రియా న్యూజిలాండ్ లక్సంబర్గ్ స్వీడన్ నార్వే నెదర్లాండ్స్ ఐలాండ్ స్విట్జర్లాండ్