బ్లూ బెర్రీస్ లో ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.
ఇవి మెరుగైన జ్ఞాపకశక్తిని ప్రోత్సహిస్తాయి.


దానిమ్మ రసం జ్ఞాపకశక్తి, అభిజ్ఞా పనితీరుని పెంచుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.



విటమిన్ సి, కె కి గొప్ప మూలం కివీ. ఇవి రెండు మెదడు ఆరోగ్యానికి ముఖ్యమైనవి.



చెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.
మెదడు కణాలు రక్షించడంలో సహాయపడతాయి.


బ్లూ బెర్రీస్ మాదిరిగా బ్లాక్ బెర్రీస్ లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి.
. మెదడులో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.


విటమిన్ సి గొప్ప మూలం. మెదడు ఆరోగ్యానికి ముఖ్యమైనది.



అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి. మెదడు అభివృద్ధికి దోహదపడతాయి.



యాపిల్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు, డైటర్ ఫైబర్ ఉన్నాయి. ఇవి మొత్తం మెదడు ఆరోగ్యానికి తోడ్పడతాయి.



అరటిపండు పొటాషియంకి గొప్ప మూలం. మెదడు పనితీరు బాగుండెలా చేస్తుంది.
Images Credit: Pexels