చాలా మంది పాలతో కలిపి బేకన్ తీసుకుంటారు. కానీ శరీరంలో వాపుకి కారణమవుతుంది.

పాలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కానీ పాలతో తీసుకోవడం కరెక్ట్ కాదు.

అరటిపండుతో కలిపి పాలు తీసుకుంటే జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది.

పాలు, చేపలు కలిపి తీసుకుంటే చర్మంపై తెల్లటి మచ్చలు వస్తాయని చాలా మంది చెప్తుంటారు.

పుచ్చకాయ ఆరోగ్యానికి మంచివే కానీ పాలతో కలిపి తీసుకుంటే జీర్ణక్రియకి ఇబ్బంది కలిగిస్తుంది. వాంతులు అవుతాయి.

పాలు, ముల్లంగి కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆయుర్వేద శాస్త్రం కూడా చెబుతోంది. ఇది జీర్ణక్రియని దెబ్బతీస్తుంది.

నిమ్మకాయ పాలతో ఏ విధంగానూ సరిపోదు. ఇలా తీసుకుంటే దగ్గు, జలుబు, గుండెల్లో మంట వస్తుంది.

పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎముకలు ధృడంగా అయ్యేందుకు అవసరమైన కాల్షియం అందిస్తుంది.

కానీ పాలకి విరుద్ధమైన ఆహారాలతో కలిపి తీసుకుంటే చాలా ప్రమాదం.
Images Credit: Pexels