ఈజిగా అయిపోతుందని చాలా మంది ప్రెజర్ కుక్కర్ లో వంట చేస్తారు. కానీ ఈ ఆహారాలు మాత్రం అందులో వండకూడదు.ప్రెజర్ కుక్కర్ లో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇందులో వేయించే ఆహారాలు చేయడం మంచిది కాదు.ప్రెజర్ కుక్కర్లో అన్నం వండకూడదు. ఎందుకంటే స్టార్చ్ అక్రిలమైడ్ అనే హానికరమైన రసాయనాన్ని విడుదల చేస్తుంది.బంగాళాదుంపలు పిండి పదార్థాలు వీటిని కుక్కర్ లో వండితే హానికరం.చేపను కుక్కర్ లో పెడితే ఎక్కువగా ఉడికిపోయి రుచి కోల్పోతుంది.మాంసాలు కుక్కర్ లో పెడితే సులభంగా ఉడికిపోతాయి అనుకుంటారు కానీ అది మంచిది కాదు.రొయ్యలు, క్లామ్స్ వంటి సీ ఫుడ్ ప్రెజర్ కుక్కర్ లో వండితే చిదిరిపోతాయి.క్రీమ్ సాస్ ఫుడ్ వండకూడదు. ఒకదానికొకటి కలిసిపోయేలా చేస్తుంది.నూడిల్స్ ప్రెజర్ రిలీజ్ వాల్వ్ ను మూసుకుపోయేలా చేసే ఫోమ్ ని విడుదల చేస్తుంది. అందుకే వీటిని వండకూడదు.Images Credit: Unsplash/ PexelsThanks for Reading. UP NEXT

ఆర్టిఫిషియల్ షుగర్ మీ శరీరంలో చేసేది ఇదే

View next story