మధుమేహులు ఈ పిండితో చేసిన పదార్థాలు తీసుకుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.



డయాబెటిస్ రొగులు గోధుమ పిండిలో శనగపిండి కలిపి రోటీలు తీసుకోవచ్చు.



ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, పొటాషియం సహా అనేక పోషకాలు శనగపిండిలో ఉన్నాయి.



శనగ పప్పు గ్లైసెమిక్ ఇండెక్స్ 6 కానీ పిండిగా మారినప్పుడు 10 అవుతుంది. మధుమేహులకి మంచి పిండి.



గోధుమ పిండితో ఇతర పిండి కలిపి రోటీలు చేస్తే అవి మరింత పోషకమైనవిగా మారతాయి.



శనగపిండితో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.



జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.



కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే గోధుమ పిండిలో శనగపిండి కలుపుకుని తినవచ్చు.



కానీ మధుమేహులు శనగపిండితో చేసిన పకోడీ, భజ్జీ, నామ్ కీన్స్ ఎక్కువగా తీసుకోకూడదు.
Images Credit: Pexels