సొరకాయ జ్యూస్ తో చెడ్ కొలెస్ట్రాల్ కు చెక్! సొరకాయలో విటమిన్ సి, బి, రైబోఫ్లేవిన్, జింక్, థయమిన్ పుష్కలంగా ఉంటాయి. సొరకాయలో ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి సొరకాయ బెస్ట్ ఆప్షన్. సొర జ్యూస్ కొలెస్ట్రాల్ తగ్గించడంతో పాటు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. సొరలోని ఫైబర్ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. సొరలోని అధిక నీరు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. సొరలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. యూరినరీ ఇన్ఫెక్షన్స్ కి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. సొరకాయ జ్యూస్ తెల జుట్టు, చర్మంపై ముడతలను తొలగిస్తుంది. డాక్టర్ సూచనలు తీసుకున్నాకే ఈ జ్యూస్ తాగండి. All photos Credit: pixabay.com