రోజూ తులసి టీ రోజూ తాగితే ఇన్ని లాభాలు ఉన్నాయా?

తులసి ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.

తులసిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శ్వాస సంబంధ సమస్యలకు చెక్ పెడతాయి.

తులసిలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి కలిగే ఇబ్బందులను తగ్గిస్తాయి.

తులసి టీ అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ నుండి ఉపశమనం పొందేలా చేస్తుంది.

తులసి రక్తనాళాల్లోని కొలెస్ట్రాల్ తగ్గించి రక్తపోటు రాకుండా కాపాడుతుంది.

తులసిలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు మొటిమలు, ఇతర చర్మ సమస్యలను దూరం చేస్తాయి.

తులసి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

తులసి రెగ్యులర్ గా తీసుకుంటే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

All Photos Credit: pixabay.com