గుండెపోటుకు ముందు కనిపించే 5 లక్షణాలు ఇవే!

గుండెపోటుకు ముందు ఛాతీలో తీవ్ర ఇబ్బంది కలుగుతుంది.

ఛాతిలో మొదలైన నొప్పి చేతులు, భుజాలు, వీపు సహా శరీరం అంతా వ్యాపిస్తుంది.

గుండెపోటుకు ముందు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది కలుగుతుంది.

మెదడుకు రక్త సరఫరా తగ్గడం వల్ల తల తిరిగినట్లు అనిపిస్తుంది.

గుండెపోటుకు ముందు వికారం, వాంతులు కలుగుతాయి.

ఒక్కోసారి గుండెపోటుకు ముందు దడ, ఒత్తిడి, ఆందోళన కలుగుతాయి.

విపరీతమైన చెమట కూడా గుండెపోటుకు ముందు సాధారణ సంకేతం.

మెదడుకు తగినంత రక్త ప్రసరణ లేకపోవడం వల్ల మూర్ఛ వచ్చే అవకాశం ఉంటుంది.

All Photos Credit: pixabay.com