ఇంగువ రోజూ తీసుకుంటే ఇంత మేలు జరుగుతుందా? మహిళలు ఇంగువ తీసుకుంటే బహిష్టు టైంలో నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంగువలోని యాంటీ ఫంగల్ లక్షణాలు శ్వాస సంబంధ సమస్యల నుంచి కాపాడుతాయి, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు దీర్ఘకాలిక మైగ్రేన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇంగువ రక్తాన్ని పలుచగా చేసి బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ ని నియంత్రిస్తుంది. ఇంగువ పొడిబారిన జుట్టును ఆరోగ్యంగా మార్చుతుంది. ఇంగువ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. వర్షాకాలంలో చాలా చర్మ సమస్యల నుంచి కాపాడుతుంది. ఇంగువ కిడ్నీల పనితీరును మెరుగు పరుస్తుంది. ఇంగువ ఆహార రుచిని పెంచడంతో పాటు జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. All Photos Credit: pixabay.com