నువ్వుల నూనె మధుమేహం నిర్వహణలో ఉంచేందుకు అద్భుతంగా పని చేస్తుంది. గుండెకి మేలు.



వేరుశెనగ నూనెలో పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులు ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి.



రైస్ బ్రాన్ ఆయిల్ మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి. కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి.



పొద్దుతిరుగుడు నూనె కొలెస్ట్రాల్ ని తగ్గించి బ్లడ్ షుగర్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి.



కొబ్బరి నూనె ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది. కొవ్వును కరిగించేస్తుంది.



వాల్ నట నూనెలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. మధుమేహం ఉన్నవారిలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో సహాయపడుతుంది.



ఆవ నూనెలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి.



అవిసె గింజల నూనె జీర్ణక్రియ రేటుని నెమ్మదిస్తుంది. గ్లూకోజ్ ని నెమ్మదిగా రక్తప్రవాహంలోకి విడుదల చేస్తుంది.



ఈ నూనెలు అటు గుండెకి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలని అదుపులో ఉంచుతాయి.



Image Credit: Pexels