లెమన్ గ్రాస్ టీ చామంతి పూల టీ అల్లం టీ రోజ్షిప్ టీ పిప్పరమెంట్ టీ ఫ్రూట్ టీ కాఫీలోనే కాదు టీలో కూడా కెఫీన్ ఉంటుంది. కెఫీన్ అధికంగా తీసుకోవడం వల్ల గుండె దడ, అధిక రక్తపోటు, డీహైడ్రేషన్ కు దారి తీస్తుంది. వికారం, మైకం వంటి కొన్ని ఇతర లక్షణాలు కూడా శరీరంలో కెఫీన్ ఉండటం వల్ల సంభవిస్తాయి. సాధారణమైన కెఫీన్ ఉన్న టీ తాగే బదులు ఈ ప్రత్యేకమైనవి తాగారంటే టీ తాగలన్నా మీ కోరిక తీరుతుంది. అందంగా ఉంటారు.