వీటిని ఎంజాయ్ చేస్తూ బరువు తగ్గండి బరువు తగ్గాలంటే నోరు కట్టుకుని కూర్చోనక్కర్లేదు. టేస్టీ రుచులు తింటూ బరువు తగ్గొచ్చు. డార్క్ చాకొలెట్ పెరుగు స్ట్రాబెర్రీలు ఆపిల్స్ బేసన్ లడ్డూలు శ్రీఖండ్ బెల్లం కలిపిన పెరుగు