కాలేయానికి జరిగే నష్టాన్ని సహజంగా పరిష్కరించుకునేందుకు ఆయుర్వేదంలో గొప్ప మార్గం ఉంది.



ఈ ఆయుర్వేద టీ తీసుకున్నారంటే ఫ్యాటీ లివర్ డీసీజ్ ని సహజంగా నయం చేసుకోవచ్చు. కాలేయాన్ని కాపాడుకోవచ్చు.



ఆయుర్వేద టీకి కావాల్సిన పదార్థాలు
అల్లం పొడి(శొంఠి)- ½ టీ స్పూన్
మెంతి గింజలు- ½ టీ స్పూన్
పసుపు-1/2 టీ స్పూన్
నిమ్మరసం- 1 టేబుల్ స్పూన్
పిప్పరమెంటు ఆకులు- 2 లేదా 3


ఒక కుండలో గ్లాసు నీటిని వేసి మరిగించుకోవాలి. మెంతి గింజలు, అల్లంపొడి, పసుపు, పుదీనా ఆకులు వేసుకుని బాగా ఉడికించుకోవాలి.



బాగా మరిగిన తర్వాత ఆ పానీయాన్ని వడకట్టుకోవాలి. ఉదయం లేదా సాయంత్రం ఈ టీ తాగితే చాలా మంచిది.



అల్లంలోని జింజేరోల్ అనే సమ్మేళనం వల్ల కాలేయంపై కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.



మెంతి గింజలు కాలేయ ఆరోగ్యాన్ని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనొలిక్ సమ్మేళనాలు కలిగి ఉన్నాయి.



పసుపులో ఉన్న ఎంజైమ్ లు కొవ్వుని కాల్చేయడంలో తోడ్పడతాయి. మంటను కూడా నయం చేస్తుంది.



Images Credit: Pexels