ఆహార కాంబినేషన్లు ఆరోగ్యాన్ని కాపాడతాయి



శరీరం పోషకాహార లోపం బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే... కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తినాలి.



కొన్ని రకాల ఫుడ్ కాంబినేషన్లను పిల్లలు, పెద్దలు తినాల్సిన అవసరం ఉంది.



వీటిని తినడం వల్ల శరీరం విటమిన్లను, ఖనిజాలను, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలను పుష్కలంగా శోషించుకుంటుంది.



అరటిపండు - పెరుగు



పుట్టగొడుగులు - నువ్వుల గింజలు



నిమ్మకాయ - ఆకుకూరలు



ఆలివ్ నూనె - పాలకూర



బాదంపప్పు - నారింజ పండ్లు