రాత్రి పూట పిప్పర్మింట్ టీ తాగితే బరువు తగ్గవచ్చు. ఇది మీ మెటబాలిజాన్ని మెరుగు పరుస్తుంది.

రాత్రి తాగేందుకు కాఫీ, టీలకు మంచి ప్రత్యామ్నాయం పిప్పర్మెంట్ టీ.

రాత్రి భోజనం తేలిగ్గా ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకు కార్బోహైడ్రేట్లు తగ్గించి తీసుకోవాలి.

రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తే సరిగ్గా అరగదు. దాని వల్ల బరువు పెరుగుతారు.

మిడ్ నైట్ క్రేవింగ్స్ కోసం చిప్స్ తింటే బరువు పెరుగుతారు.

చిప్స్ కి బదులు మఖానా, గుమ్మడి గింజల వంటివి తినడం మంచిది.

రోజూ ఆల్కాహాల్ తీసుకోవడం మంచిదికాదు. ఇది జీవక్రియల మీద ప్రభావం చూపుతుంది.

రాత్రి పూట తీసుకునే ఆల్కాహాల్ కొవ్వును నిల్వ చేస్తుంది. కనుక రాత్రి బూజింగ్ మానెయ్యడం మంచిది.

Representational image:Pexels