తన అందంతో రెచ్చిపోతూ అందాల జాతర చేస్తోంది అరియనా. ఎప్పటికప్పుడు గ్లామర్ ట్రీట్ ఇస్తూ నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంటోంది. హాట్ ఫొటోలతో కుర్రకారు మతి పోగొడుతున్న బిగ్ బాస్ చిన్నది. రీసెంట్ గా షార్ట్ డ్రెస్సులో మత్తెక్కించే లుక్స్ తో ఆకట్టుకుంది. అయితే, ఈ డ్రెస్ రేట్ చూసి.. వావ్, ధర చాలా తక్కువే ఉందే అంటున్నారు. ఆన్‌లైన్ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఆ డ్రెస్ ధర రూ.3500 రూ.3,500 మనకు తక్కువే గానీ.. సెలబ్రిటీలకు మాత్రం చీపే. ధర విషయం పక్కన పెడితే.. అది ఎంత సౌకర్యంగా ఉందనేదే ముఖ్యం. అరియానాకు ఈ డ్రెస్ బాగుంది కదూ. Image Credits: Ariyana Glory/Instagram