ABP Desam


ఎవ్వరికీ చెప్పకూడని విషయాలివే!


ABP Desam


కొన్ని విషయాలు చెప్పేవి ఉంటాయి..కొన్ని విషయాలు చెప్పకూడనివి ఉంటాయి.


ABP Desam


చెప్పే విషయాలు తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు అవి చెప్పడం వల్ల నష్టం ఉండదు


ABP Desam


కానీ కొన్ని చెప్పకూడని విషయాలు బయటపెట్టడం వల్ల నష్టపోయేది మీరే అంటోంది మనుస్మృతి


ABP Desam


నేర్చుకున్న రహస్య మంత్రం ఎవ్వరికీ చెప్పకూడదు


ABP Desam


చేసిన ధర్మం అస్సలు చెప్పకూడదు


ABP Desam


ఇంట్లో జరిగే గొడవలు బయటపెట్టకూడదు


ABP Desam


కోరి వచ్చిన లేదా కోరుకున్న స్త్రీతో కలయిను ఎవ్వరితో చెప్పకూడదు


ABP Desam


భార్యతో ఏకాంతంగా గడిపిన సమయం గురించి మూడో వ్యక్తితో చర్చించరాదు


ABP Desam


చెడువార్తను వెంటనే ఎవ్వరితోనూ షేర్ చేసుకోకూడదు
Images Credit: Pinterest