చాణక్య నీతి: కులాంతర వివాహంపై చాణక్యుడి అభిప్రాయం ఇది!



పరయేత్తులజాం ప్రాజ్నో నిరుపామపి కన్యకామ్
రూపవతీం న నీచస్య వివాహః సదృశే కులే



సేమ్ కులానికి చెందినవారినే ఎందుకు పెళ్లిచేసుకోవాలో చెప్పాడు ఆచార్య చాణక్యుడు



తెలివైనవాడు..రూపసిని కాకపోయినా మంచి కుటుంబం నుంచి తన కులానికి చెందిన అమ్మాయినే వివాహం చేసుకోవాలి



రూపవతి, గుణవతి అయినప్పటికీ తక్కువ కులానికి చెందిన అమ్మాయిని పెళ్లిచేసుకోరాదు



గరుడపురాణం కూడా 'సమాన కులవ్యసనే సఖ్యం' అంటూ దాదాపు ఇదే విషయాన్ని స్పష్టం చేసింది



మనుస్మృతిలో కూడా కులాంతర వివాహాన్ని వ్యతిరేకిస్తూనే ఉంది



వేరే కులానికి చెందిన స్త్రీని పెళ్లిచేసుకోవడం వల్ల ఊహించని కష్టాలెన్నో ఎదుర్కోవాల్సి వస్తుందని చాణక్యుడి అభిప్రాయం



అసమానకుల వివాహం సాఫల్యం అయిన సందర్భాలు చాలా తక్కువ అని మనుస్మృతిలో ఉంది



Images Credit: Pinterest