సచిన్ టెండూల్కర్ - 34,357 కుమార సంగక్కర - 28,016 రికీ పాంటింగ్ - 27,483 మహేల జయవర్ధనే - 25,957 జాక్వెస్ కలిస్ - 25,534 విరాట్ కోహ్లీ - 24,212 రాహుల్ ద్రవిడ్ - 24,208 మెల్బోర్న్‌లో చేసిన 82 పరుగులతో ద్రవిడ్‌ను అధిగమించాడు కోహ్లీ 528వ అంతర్జాతీయ మ్యాచ్‌లో విరాట్ ఈ రికార్డు సాధించాడు