టీ20 వరల్డ్ కప్‌లో 9 విజయవంతమైన ఛేజింగ్‌లలో కోహ్లీకి స్థానం ఉంది



ఛేజింగ్‌ మ్యాచ్‌లలో కోహ్లీ 518 పరుగులు చేశాడు.



9 విజయవంతమైన రన్‌ ఛేజ్‌లలో కోహ్లీ 7 అర్ధసెంచరీలు సాధించాడు.



టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో రన్‌ఛేజ్ అంటే కోహ్లీ



కోహ్లీ ఆడిన 18 ఛేజింగ్‌ మ్యాచ్‌లలో భారత్ విజయం సాధించింది



టీ20 వరల్డ్‌కప్‌ 2022లో కూడా పాకిస్థాన్‌పై అద్భుతం చేశాడు కోహ్లీ



ఛేజ్‌ మాస్టర్‌ విరాట్‌ కోహ్లీ, కుంగ్‌ఫూ పాండ్యతో కలిసి పాక్ విజయాన్ని లాక్కున్నారు



సింగిల్స్‌, డబుల్స్‌ తీస్తూ అందివచ్చిన బంతుల్ని బౌండరీకి పంపించారు.



ఐదో వికెట్‌కు 78 బంతుల్లో 113 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించారు.




10 ఓవర్లకు 45-4గా ఉన్న స్కోరును 15 ఓవర్లకు 100-4కు తీసుకెళ్లారు.

30 బంతుల్లో 60 పరుగులు అవసరమైనప్పుడు విజృంభించి విజయాన్ని అందించాడు