టీ20 రికార్డులను తుక్కు తుక్కు చేసిన కోహ్లీ



టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు



టీ20 క్రికెట్‌లో 110 మ్యాచ్‌ల్లో 102 ఇన్నింగ్స్‌ల్లో 51.97 సగటుతో 3,794 పరుగులు



ఈ ఫార్మాట్‌లో కోహ్లీ అత్యుత్తమ స్కోరు 122 నాటౌట్‌



టీ20ల్లో కోహ్లీ 34 హాఫ్ సెంచరీలు సాధించాడు.



టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా 3741 పరుగులతో రోహిత్ శర్మ రికార్డు



పాకిస్తాన్‌పై చేసిన హాఫ్ సెంచరీతో కోహ్లీ చరిత్ర సృష్టించాడు



ఐసీసీ ఈవెంట్స్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ



కోహ్లీ ఇప్పటి వరకు 24 హాఫ్ సెంచరీలు సాధించాడు



ఐసిసి టోర్నమెంట్లలో 23 అర్ధసెంచరీలతో సచిన్ పేరిట ఈ రికార్డు ఉంది