1. ఫాస్టెస్ట్ సెంచరీ - క్రిస్ గేల్ - 48 బంతుల్లో 2. ఫాస్టెస్ట్ అర్థ సెంచరీ - యువరాజ్ సింగ్ - 12 బంతుల్లో 3. అత్యధిక డకౌట్లు - షాహిద్ అఫ్రిది - 5 4. అత్యధిక సిక్సర్లు - క్రిస్ గేల్ - 61 5. ఒక్క ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు - క్రిస్ గేల్ - 11 6. అత్యధిక ఫోర్లు - మహేళ జయవర్థనే - 111 బంతుల్లో 7. ఒక్క ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు - హెర్ష్‌లే గిబ్స్ - 14 8. ఒక్క ఇన్నింగ్స్‌లో బౌండరీలతో అత్యధిక స్కోరు - క్రిస్ గేల్ - 88 9. అత్యధిక భాగస్వామ్యం - మహేళ జయవర్థనే, కుమార సంగక్కర - 166