అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ మొత్తం ప్రైజ్ మనీ- 5,600,000 డాలర్లు టోర్నమెంట్ విన్నర్- 1,600,000 డాలర్లు టోర్నమెంట్ రన్నరప్- 800,000 డాలర్లు సెమీఫైనల్‌లో ఓడిపోతే- 400,000X2(రెండు జట్లు) సూపర్ 12 ఆడే జట్లకు- 40,000X30 (30 మ్యాచ్‌లు) సూపర్ 12 నుంచి నిష్క్రమించే జట్లకు- 70,000X8 మొదటి రౌండ్ విజేతలకు- 40,000X12 మొదటి రౌండ్ పరాజితులకు- 40,000X4