సాయంత్రం ఇండోర్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడో టీ20 మ్యాచ్ భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి లభించే అవకాశం టీ20 ప్రపంచకప్ ఉన్నందున కోహ్లీకి రెస్ట్ ఇచ్చే ఛాన్స్ దక్షిణాఫ్రికాపై భారత్ ఇప్పటికే 2-0తో తిరుగులేని ఆధిక్యం నామమాత్రపు ఆఖరి మ్యాచ్‌లో ప్రయోగాలకు ఛాన్స్ టీ20 చరిత్రలో 11,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత్ ఆటగాడిగా కోహ్లి విరాట్ కేవలం 354 మ్యాచ్‌లలో 11,000 పరుగులు చేసిన కోహ్లీ వేన్ పార్నెల్ ఓవర్‌లో లాంగ్-ఆఫ్‌లో సిక్సర్ కొట్టి ఈ మైలురాయి అందుకున్న కోహ్లీ