1. సూర్యకుమార్ యాదవ్ - 573 బంతులు - 174 స్ట్రైక్ రేట్ 2. గ్లెన్ మ్యాక్స్‌వెల్ - 604 బంతులు - 166 స్ట్రైక్ రేట్ 3. కొలిన్ మున్రో - 635 బంతులు - 157 స్ట్రైక్ రేట్ 4. ఎవిన్ లెవిస్ - 640 బంతులు - 156 స్ట్రైక్ రేట్ 5. తిషార పెరీరా - 654 బంతులు - 153 స్ట్రైక్ రేట్ 6. జార్జ్ మున్సే - 656 బంతులు - 152.4 స్ట్రైక్ రేట్ 7. టోనీ ఉరా - 657 బంతులు - 152.2 స్ట్రైక్ రేట్ ఇక ఇన్నింగ్స్ పరంగా చూసుకుంటే డేవిడ్ మలన్ (24) మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ లిస్ట్‌లో సూర్యకుమార్ యాదవ్ (31) ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ (27) నాలుగో స్థానంలోనూ, కేఎల్ రాహుల్ (29) ఆరో స్థానంలోనూ ఉన్నారు.