1. షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) - 41 వికెట్లు 2. షాహిద్ అఫ్రిది(పాకిస్తాన్) - 39 వికెట్లు 3. లసిత్ మలింగ్(శ్రీలంక) - 38 వికెట్లు 4. సయీద్ అజ్మల్ (పాకిస్తాన్) - 36 వికెట్లు 5. అజంత మెండిస్ (శ్రీలంక) - 35 వికెట్లు 6. ఉమర్ గుల్ (పాకిస్తాన్) - 35 వికెట్లు 7. డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) - 30 వికెట్లు 8. స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్) - 30 వికెట్లు 9. డ్వేన్ బ్రేవో (వెస్టిండీస్) - 27 వికెట్లు 10. రవిచంద్రన్ అశ్విన్ (ఇండియా) - 26 వికెట్లు