టీ20 వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్ గెలుచుకున్న ఆటగాళ్లు వీరే

1. 2007 వరల్డ్ కప్ - షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్)

2. 2009 వరల్డ్ కప్ - తిలకరత్నే దిల్షాన్ (శ్రీలంక)

3. 2010 వరల్డ్ కప్ - కెవిన్ పీటర్సన్ (ఇంగ్లండ్)

4. 2012 వరల్డ్ కప్ - షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా)

5. 2014 వరల్డ్ కప్ - విరాట్ కోహ్లీ (భారత్)

6. 2016 వరల్డ్ కప్ - విరాట్ కోహ్లీ (భారత్)

7. 2021 వరల్డ్ కప్ - డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)

ఇప్పటివరకు అన్ని టీ20 ప్రపంచకప్‌ల్లో బ్యాటర్లకే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.

2022 ప్రపంచకప్‌లో అయినా బౌలర్‌కు దక్కుతుందేమో చూడాలి.