కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగుల చేసిన ఆరో ఆటగాడు మెల్బోర్న్‌లో చేసిన 82 పరుగులతో ద్రవిడ్‌ను అధిగమించాడు కోహ్లీ రాహుల్ ద్రవిడ్ 509 మ్యాచ్‌ల్లో 24,208 పరుగులు చేశాడు. రాహుల్ తన స్కోర్‌లో 48 సెంచరీలు, 146 అర్ధసెంచరీలు ఉన్నాయి. రాహుల్ సగటు 45.41గా ఉంది. 528వ అంతర్జాతీయ మ్యాచ్‌లో విరాట్ ఈ రికార్డు సాధించాడు విరాట్ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో 24,212 పరుగులు చేశాడు. విరాట్ తన స్కోరులో 71 సెంచరీలు, 126 అర్ధసెంచరీలు సాధించాడు. విరాట్ సగటు 53.80గా ఉంది.