ఇవి శరీరంలో కొలెస్ట్రాల్‌ను పెంచేస్తాయి కొన్ని రకాల ఆహారాలు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచేస్తాయి. వీటిని తగ్గించి తినడం మంచిది. మటన్ వేపుళ్లు ప్రాసెస్డ్ మీట్ కేకులు ఆల్కహాల్ పంచదార కొవ్వు తీయని పాలు