తెల్లన్నం తినడం వల్ల కలిగే లాభాలు ఇవే



తెల్లన్నం పూర్తిగా మానేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. కాకపోతే తగ్గించి తింటే మంచిది.



తెల్లన్నం తినడం వల్ల శరీరానికి కార్బో హైడ్రేట్లు అందుతాయి. ఇవి శక్తిని అందిస్తాయి.



తెల్లన్నం సులువుగా జీర్ణం అవుతుంది.



అన్నంలో మెగ్నీషియం, ఇనుము, విటమిన్ బి అధికంగా ఉంటాయి.



ఈ అన్నంలో ఉండే పోషకాలు ఎముకలు, నరాలు, కండరాలకు బలాన్నిస్తాయి.



అన్నంలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది.



రోగనిరోధక శక్తి పెంచడానికి అన్నం చాలా అవసరం.



అన్నంలో పప్పు కలుపుకుని తినడం వల్ల ఒత్తిడి హార్మోన్లు తగ్గుతాయి.