వీటిని పచ్చిగా తింటేనే ఆరోగ్యం



కొన్ని రకాల ఆహారపదార్థాలను వండిన తరువాత కన్నా, పచ్చిగా తినడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది.



కీరా దోస



పాలకూర



బీట్ రూట్



మొలకెత్తిన గింజలు



క్యారెట్లు



టమాటోలు



ఉల్లిపాయలు



బ్రకోలి



వెల్లుల్లి