మీకు జుట్టు రాలే సమస్య ఉంటే కొన్ని విటమన్లు మీ డైట్​లో ఉండేలా చూసుకోవాలి.

జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు వీటిని కచ్చితంగా తీసుకోవాలంటున్నారు నిపుణులు.

విటమిన్ ఎ సెబమ్​ను ఉత్పత్తి చేసి జుట్టు హెల్తీగా ఉండేలా చూసుకోండి.

విటమిన్​ ఈలో యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. హెయిర్​ఫాల్​ను కంట్రోల్ చేస్తాయి.

విటమిన్​ సి కలిగిన సిట్రస్ ఫ్రూట్స్ జుట్టు పెరుగుదలలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.

విటమిన్ డి హెయిర్​ ఫాలికల్స్​ను ఉత్పత్తి చేయడంలో హెల్ప్ చేస్తాయి.

జుట్టుకు మెరుగైన రక్తప్రసరణ అందాలంటే ఐరన్ టాబ్లెట్స్ వినియోగించాలి.

బయోటిన్​ కెరాటిన్​న్, ప్రోటీన్​ను అందిస్తుంది. (Images Source : Unsplash)

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.