ప్రేమకు గుర్తుగా ఇచ్చే గులాబీలను మీరు స్కిన్, హెయిర్ కేర్​ కోసం ఉపయోగించవచ్చు.

దీనిలోని న్యూటియెంట్ర్స్ సౌందర్య రక్షణలో ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి.

రోజ్ వాటర్​ లేదా రోజ్ ఆయిల్ సహజమైన మాయిశ్చరైజర్స్​గా పని చేస్తాయి.

ఇవి చర్మం, జుట్టును పొడిబారకుండా తేమగా ఉండేలా చేస్తాయి.

దీనిలోని విటమిన్ సి వృద్ధాప్య ఛాయలు రాకుండా స్కిన్​ని రక్షిస్తాయి.

జుట్టు తెల్లబడటం, ఫైన్ లైన్స్ వంటి సమస్యలను దూరం చేస్తాయి.

pH స్థాయిలను లెవెల్ చేసి పింపుల్స్​ని దూరం చేస్తాయి.

రోజ్ ఆయిల్​తో తలలో మసాజ్ చేస్తే రక్తప్రసరణ మెరుగవుతుంది. (Images Source : Unsplash)