మిరపకాయలు ఎండిపోయినప్పుడు, వాటి కాడలను తీసివేయండి.



పాడైపోతున్న మిరపకాయలను తీసి పక్కన పెట్టుకోవాలి.



మిరపకాయలను పేపర్ టవల్ మీద ఉంచి వాటిని తడి లేకుండా చూడండి.



వాటిని కాగితంతో కప్పి ఎయిర్ టైట్ బాక్స్‌లో కూడా నిల్వ చేయవచ్చు.



జిప్ లాక్ బ్యాగ్, ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టి ఫ్రిజ్ లో స్టోర్ చేయండి.



మిరపకాయలను రెండు వారాల పాటు నిల్వ చేయవచ్చు



ఇలా చేయడం వల్ల మిరపకాయలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.



కూజాలో వేసి గట్టి మూసివేసి రిఫ్రిజిరేటర్‌లో పెడితే ఏడాదిపాటు తాజాగా ఉంటాయ్