తొలి ఎయిర్‌ క్రాఫ్ట్ క్యారియర్‌ ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ పేరునే దీనికి పెట్టారు



సెప్టెంబర్ 2న కొచ్చిన్ షిప్‌యార్ట్ లిమిటెడ్‌లో ఈవెంట్



262 మీటర్ల పొడవైన ఈ క్యారియర్‌ బరువు 45 వేల టన్నులు



INS విక్రాంత్ కన్నా చాలా అడ్వాన్స్‌డ్ క్యారియర్



88 మెగావాట్ల సామర్థ్యం ఉన్న నాలుగు గ్యాస్ టర్బైన్లుంటాయి



మిగ్-29 K, కమోవ్ -31, MH-60R మల్టీ రోల్ హెలికాప్టర్లు ఆపరేట్ చేయవచ్చు



IAC విక్రాంత్‌లో మొత్తం 2,300 కంపార్ట్‌మెంట్‌లుంటాయి



1700 మంది సిబ్బంది పని చేస్తారు- మహిళా ఆఫీసర్లకు స్పెషలైజ్డ్ క్యాబిన్స్



IAC విక్రాంత్‌లోని ఎక్విప్‌మెంట్, మెషినరీ అంతా దేశీయంగా తయారైందే



2 ఫుట్‌బాల్ గ్రౌండ్స్‌ అంత వెడల్పున్న IAC విక్రాంత్‌



IAC విక్రాంత్‌లో మొత్తం 8 కిలోమీటర్ల కారిడార్‌



విక్రాంత్ అంటే విక్టోరియస్ అండ్‌ గ్యాలెంట్,



దేశీయ తయారీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ IAC విక్రాంత్ రెడీ



సెప్టెంబర్ 2న ఇండియన్ నేవీకి అందుబాటులోకి ఐఏసీ విక్రాంత్